ప్రపంచంలో అతి ప్రాచీనమైన కావ్యం గా ఏ పిక్ ఆఫ్ గిగ్లామెష్ రికార్డులో కెక్కింది గిగ్లామిష్ అనేరాజు బాబిలోనియాని పరిపాలించాడు.క్రీ.పూ.2700ప్రాంతానికి చెందిన ఇతని శరీరం సగం దేవుడిగా సగంమనిషిగా ఎన్నో శక్తులున్నరాజుగా వర్ణింపబడ్డాడు.ఒక రచయిత రాయలేదు.ఎన్నో కథలు మాయలు మంత్రాలు కలగల్పి నోటితో వివిధ ప్రాంతాల జనాలు అల్లినవి. ఆపై ఇతర భాషల కధల్ని కలిపి మట్టి పలకలపై క్యూనిఫాంలిపిలో రాశారు.1872 దాకా ఆపలకలగూర్చి ఎవరికీ తెలీదు.బాబిలోనియన్ భాషలో రాయబడిన వివిధ రచయితలచేత క్రోడీకరింపబడిన ఈకావ్యం" ది ఎపిక్ ఆఫ్ గిగ్లమిష్" అలా చరిత్ర సృష్టించింది.ప్రాచీన ఈజిప్షియన్స్ రకరకాల మాయలు మంత్రాల చేతబడుల క్షుద్ర శక్తుల కథల్ని"బుక్ ఆఫ్ ది డెడ్" గా క్రోడీకరించారు.🌹
పుస్తకాల విశేషాలు 2 :- సేకరణ:- అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి