ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో కర్కముత్తారెడ్డి స్మారక కవితల పోటీని నిర్వహిస్తున్నాము. ఈ పోటీ రెండు విభాగాలుగా ఉంటుంది.
మొదటివిభాగం- : పదవతరగతి లోపు విద్యార్థిని విద్యార్థులు మాత్రమే అర్హులు
అంశం : ఆదివారం అమ్మకు సెలవు
--25 లైన్లకు మించని కవితను మాత్రమే పంపాలి.
పాఠశాల ప్రధానోపాద్యాయుల దృవీకరణ తప్పనిసరి
రెండవ విభాగం : అన్ని వయసుల వారికి
అంశం: అలుపెరుగని అన్నదాత
25 లైన్లకు మించని కవితను మాత్రమే పంపాలి
కవిత సొంతమనే హామీ పత్రం తప్పనిసరి
కవితలు మాకు చేరాల్చిన చివరితేది- -: మార్చి 30
వివరాలకు : 8096677409 సంప్రదించగలరు
కవితలు పంపించాల్సిన చిరునామా
కన్వీనర్
వసుంధర విజ్ఞాన వికాస మండలి(రి)
ఇ.నెం- : 13-1-3/3/6/2E
అవంతినగర్ తోట. మోతినగర్
హైదరాబాద్-500018

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి