మహామేధావి వేదాంతి అరిస్టాటిల్ ప్రాచీన గ్రీస్ లో పుట్టాడు."నికొమకెన్ ఎథిక్స్" అనే పొత్తంలో తన భావాలు క్రోడీకరించాడు. ఆయన కొడుకు నికొమెకస్ కొందరు శిష్యులు ఆయన చెప్పిన సూక్తులు వేదాంత తత్వం నీతులను పుస్తకంగా లోకానికి అందించారు.ఆయన ఇతర రచనలు కాలంతోపాటు శిథిలమైనాయి. మిగిలిన సాహిత్యంని రోమన్లు దండయాత్ర చేసి తమదేశానికి తీసుకునిపోయారు. అలా ఏథెన్స్ లో పుట్టి గ్రీకు భాషలో నుంచి అరబిక్ లాటిన్ ఇతర భాషలలోకి అనువాదం చేయబడ్డది.ప్రాచీన రోమ్ లో సెనేటర్ గొప్ప వక్త గా ఖ్యాతిగాంచిన సిసెరో సాహిత్యం న్యాయ శాస్త్రం ఫిల్స్ లో దిట్ట. ఆనాటి అవినీతిపాలకుల్ని తూర్పార బట్టాడు "ఆన్ ది రిపబ్లిక్"అనే తన గ్రంథంలో ప్రభుత్వ బాధ్యతలు పౌరుల సమానహక్కుల్ని గూర్చి నొక్కి వక్కాణించాడు. ఆయన మాటలు గ్రంథం అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ కి ,ఫ్రెంచ్ రివల్యూషన్ కి దారితీశాయి.అలా ప్రపంచంలో డెమోక్రాటిక్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఏతావాతా తేలేదేమంటే ఒకప్పుడు యుద్ధాలు బానిసత్వం ఆకలితో అలమటించిన దేశాలు నేడు పెద్ద గొప్ప దేశాలుగా అగ్ర రాజ్యాలుగా చెలామణి అవుతున్నాయి.గ్రీస్ రోం గొప్పతనం చరిత్ర మరుగున పడింది🌹
పుస్తకాల విశేషాలు6 సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి