ఉగాది పండుగ వచ్చింది
రైతులకు సంపదలు ఇచ్చింది
పచ్చని చెట్ల పరిమళముతో
రైతులకు ఆనందం తెచ్చింది
ఊరికి మార్పులని ఇచ్చింది
పిల్లలకు ఆనందాలు పంచింది
ఆరు రోజులతో వచ్చింది
ఆరోగ్యాన్ని పెంచింది
రోగాలు నివారించేది
రోగ నిరోధక శక్తి పెంచేది
కుటుంబాలని కలిపేది
కొత్త సంవత్సరం వచ్చింది
కోటి ఆనందాలను ఇచ్చింది
రకరకాల పండ్లని ఇచ్చేది
అందరికీ హాయిని ఇచ్చేది
నీతి అందరూ ఉండాలి
ఆనందాలు పంచాలి
విశ్వా వసు నామ సంవత్సరం వెలుగులు పంచాలి
ఉగాది పండుగ శుభాకాంక్షలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి