వచ్చింది వచ్చింది తెలుగు సంవత్సరాది
క్రోధివత్సరముకు వీడ్కోలు
విశ్వావసు సంవత్సరముకు స్వాగతం
ఉదయం కోయిల కూతలతో
ఉగాది పండుగ మొదలవుతుంది
ఉగాది పండుగ వచ్చింది
కొత్త సంవత్సరం తెచ్చింది
పచ్చని చెట్లతో ఉగాది చల్లని గాలితో ఉగాది
భక్షాలు తెచ్చింది ఉగాది
కొత్త వస్త్రాలు తెచ్చింది ఉగాది
అందరి మనసులో ఆనందం తెచ్చింది
మాకు ఇష్టమైన పండుగ ఉగాది
ప్రజల గుండెల్లో ఆనందం నింపాలి
తెలుగు సంవత్సరాది:- శృతి-7వ,తరగతి-జి.ప.ఉ.పా రామంచ-జి.సిద్దిపేట
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి