చిత్రం : దమ్మన్న గారి మనోహర్, 8 వ తరగతి , ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.

 సంగారెడ్డి జిల్లా కంది మండల ప్రధానోపాధ్యాయురాలులం ఆయుధ కర్మాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఎనిమిదో తరగతికి చెందిన దమ్మన్న గారి మనోహర్ చిత్రపటంతో నివాళులు అర్పించడం జరిగింది. విద్యార్థిని ప్రధానోపాధ్యాయురాలు జయంతి వాణి, ఉపాధ్యాయులు విజయభాస్కర్, రవీందర్, కనకదుర్గ, ఛవాన్ సుభాన్సింగ్, అడ్డాడ శ్రీనివాసరావు, సంధ్య అభినందించారు.
 
కామెంట్‌లు