సోగ కనులే చూపు:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9749395871

 గులాబీలు 
ఏ లాబీలు చేయకుండానే 
ఎంచక్కా విచ్చుకున్వో 
ఎంత ప్రశాంతతను మూటగట్టినవో సద్దిల 
మరెంత సంయమనమో పలక దిద్దిన అక్షరంలా 
ముళ్ళు గుచ్చలేదు కన్నీరు వొలకలేదు 
గొప్ప రక్షణకవచం నా దేశానికి
భారతీయులవోలే
దేహమంతా రంగ్ బిరంగీ గులాబీ వాసనల సోలే కుర్రచలాకీ 
కామెంట్‌లు