అనంతమైన రోదసిలో
ఆమె అద్భుతయానం గెలుపు
తల్లిఎదలో తొమ్మిది నెలల ఈదుకొచ్చే ధీర వనిత సునీత
కాస్మోనాట్ అంతరిక్షంశోధన అనంతం
ఒక చావ్లా అమరమైన క్షణం హృదయస్పందన ఆకాశం తాకే కానీ
సునీత తిరుగరాసిన కథలో
ముగింపు సుఖాంతం
నిబ్బరించిన గుండె స్వప్నలిపి
నేలపై నవ్విన పువ్వు
మోసుకొచ్చే పరిమళం కురిసే
జగమంతా చిరునవ్వుల వాన
ఆమె క్షేమం
తిరిగొచ్చే క్షేమంగా
రాక్షసమతి కూడా సంతోషించే జీవ ఘటన
భారతజాతి ఉప్పొంగే ఎడదల
భారతనారీ నీరక్తం ధన్యం
రోదసి గెలిచిన నీకు హాట్సాఫ్!సునీత విలియమ్స్.
+++++++++++++++++++++++++++++
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి