ఒకే కథలో రెండు కథలు: -బెల్లంకొండ నాగేశ్వరరావు. చెన్నయ్ .9884429899
 బాలలు   మీకు చాలా ఆసక్తి కలిగించే  కథలో కథ  ( ఒకే కథలో  రెండు కథలు.) అందజేస్తున్నా .  ఈకథలు  రాస్తూ చదువుకొండి.
- డాష్ కు ముందు ఉన్న అక్షరాలు ఒక కా

గితం పైన -  డాష్ కు తదుపరి ఉన్న అక్షరాలు మరో కాగితం పైన రాసుకుంటే వెళితే, ఒకే కథలో  మీకు 'మామిడి పండ్ల వెల ఎంత '  -- ' కాకమ్మ కథ ' అనే రెండు కథలు వస్తాయి. ప్రయత్నించండి.

-------------------------------------------------------------------
జివి - అమ - తేష్ - రావ - తన - తిన - మోట - గర - ర్ సై - సమీ -  కిల్ - పంలో - నడ - లోని - పడం - అడ - తో , త - విలో - లపై - ఒక - మామి - చెట్టు - డి పం - పైన -  డ్ల బు -  ఒక - ట్టతో - కాకు - వెళు - లజం - తున్న - టని -  వ్యక్తి -వాసం -  కి త -ఉండే - గిలా - వి. అ - డు - . అదే -   వ్యక్తి  - చెట్టు-  తల  - క్ కింద -పై ఉ  - బొరి - న్న మా - యలో -  మిడి - నక్క - పండ్ల -లజం-  న్నివా - ట కూ -   గులో- డా ని - పడి - వసిం-  ప్రవా - చేవి -   హంలో-ఒక - కొట్టు - రోజు - కు పో -  కాకి -యాయి.  ఒక -  ఎటు - జున్ను - వంటి  - ముక్క -  గాయా - నోట - లు కా - పెట్టు -  ని ఆ - కుని -  వ్యక్తి - తన -    చూసి - చెట్టు -  " అయ్య - పన -  నా పొ  -వాలిం -  రపా - ది. అ -టు వ  - చూసి -  లన - నన - తమ - క్క " కా-  రి మా - కిబా -   మిడి - వా గు -   పండ్లు  - ప్పెడు -  వాగు - లేని  - లో ప - కోకి -  డ్డాయి -ల దం- వాటి - డగ - విలు -నువ్వు - వ తె - పాడి - లిపి - తేనే -  తే ఆ  - అడ - ధనం - వికి - నేను - పండ  - తమ - గ అ -   కు చె -  న్నది.  ల్లిస్తా "  - తన - అని - నోట -  తెలి - ఉన్న - పాడు . జున్ను - మామి - ముక్క -   డి పం - తన -    డ్లు కో  -  కాలు - ల్పో యి - కింద -  నఆ  - నొక్కి -వ్య  క్తి. - పట్టి - " ఈ మా -నక్క -  మిడి - ఈజు -  పండు -న్ను ము -   వెల -క్కక - రెండు - థ నా -   బాగా  - మానా -  లు చే - నమ్మ -  స్తే ఒ - చెప్పిం-  కటి - ది . ఒ -  మిగు - రిని -   లు తుం , - వంచ - ది.మూ  - చన -  డు భా -  చేసి - గాలు - బ్రత - చేస్తే - డం ,నీ -   రెండు - చం .శ్ర -  మిగు - మలో  -  లుతు  - స్వర్ణం – ది ,న  - ఉంద -  లుగు -ని తె - భాగా  - యదా? -లు చే  - వయ - స్తే మూ  - లోఉ - డు మి -నీవు - గులు - కష్ట -  తుంది - పడి - ,అయి - ఆన్నం - దు భా - సంపా -   గాలూ -దించు - చేస్తే - కోవా -  నలు - లి. అ - గు మి - ప్పుడే -   గులు - సంతృ - తుంది , - ప్తిగా - ఆరు  -  ఆనం -  భాగా  - ద క - లు చే  - రమై - స్తే అ -న జీ వ- యిదు  - చూడ- మిగు - గలు - మిగు – తుతాం .- ఏడు - మోసం -  భాగా - దొంగ - లు చే  -  తనం -సమం  -  చేస్తే -  గా స - అవ -  పొతుం - మానం - ద  " అ -  తప్పదు - ని అ  -  న్నడు. - మరో - క్షణ విష -   కాలం  - యం తె - ఆలో - లుసు -   చించి -  కో న  -   న జి -  క్క మా- వితే - మా నీ- ష్  " ఇ   - కు తె - దిగో- యదు - మరో  -  ఈ సృ - రూపా  -  ష్టిలో - యి అ   - 
దాన - దనం -   గుణం - గా తీ  - పరో -  సుకో " -  కార -  అని - ము గొ-   వాగు   - విగా - పాలై   -  చెప్ప - న మా -  బడి - మిడి  -  నవి . - పండ్ల  - అబ- వెల  - ధ్ధాలు -  చెలిం  -  చెప్ప -  చి త  -  డము ,- న మో  -  దొంగ - టరు -   తనం -  సైకి -  డము- ల్ పై  - నీచ -వెళ్ళి-  మైన -పోయా  -అధ - డు అ   -  మల -తను.  లక్షణం.
బాలలు మీ లో ఎవరైనా మామిడిపండ్ల వ్యక్తికి, జివితేష్ ఎంత ధనం చెల్లిoచాడో చెప్పగలరా ?. మీరు ప్రయత్నించి చూడండి.
తెలుసుకోలేకపోతే... దిగువున  ఉన్న సమాధానం చూడండి .
 సమాధానం :    మామిడి పండ్ల  వెల 119 రూపాయలు. అదనంగా జివి   తేష్ ఇచ్చినది1 రూ పాయి..   మొత్తం    120 రూపా   యలు.

కామెంట్‌లు