క్రీ.శ్రమ.1500లో డాక్టర్లకు ఉపయోగపడిన పుస్తకం"ది ఫాబ్రిక్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ".రచయిత క్లాడియస్ గాలెన్ రచనలు తప్పులతడకని అతనివన్నీ సరైనవి కావని యాండ్రియస్ వెసాలియస్ తన పుస్తకం"ఫాబ్రిక్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ" లో నిరూపించాడు.ఇది 1543లో ప్రచారంలోకి వచ్చింది.మానవశరీరం ని గూర్చిన పూర్తి వివరాలు శరీర అవయాలపై కరెక్ట్ సమాచారం ఇచ్చిన అతను మనిషి శరీరాన్ని కోసి స్వయంగా ఎన్నో వాస్తవ విషయాలను వెలుగులోకి తెచ్చాడు. సర్జరీ కి ప్రత్యేక గుర్తింపు తెచ్చాడు. అనాటమీ కి రాజబాట వేశాడు.సర్ థామస్ మోర్ అనే ఇంగ్లీష్ లాయర్ ఎం.పి.రచయిత 8వహెన్రీ పాలనాకాలంకి చెందినవాడు.ఆయన రాసిన పుస్తకం "యుటోపియా".1515లో రాశాడు.రాజు క్వీన్ కాథరెన్ కి డైవోర్స్ ఇవ్వటానికి మోర్ ఒప్పుకోలేదు.హెన్రీ ఆయన్ని ఉరితీయించాడు. మోర్ రాసిన "యుటోపియా" ఓఊహాజనిత ద్వీపం.పొలిటికల్ సైన్స్ లో ఈయన గూర్చిన ప్రస్తావన ఉంటుంది.🌹
పుస్తకాల విశేషాలు. 9.సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి