కాప్రా మల్కాజగిరి కవుల వేదిక 7 వ సమావేశం సోమవారం అంతర్జాలంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధి మరియు ప్రముఖ సాహితీవేత్త దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ తెలుగు వారికి అత్యంత ప్రీతిప్రదమైన ఉగాది సందర్భాన సమావేశం మరియు కవిసమ్మేళనం నిర్వహించటం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. దాస్యం సేనాధిపతి గారు ప్రవచనాల్లాంటి పలకరింపులతో అందరిని అలరించారు. సభాధ్యక్షులు మరియు సినీటీవి గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ ప్రసంగిస్తూ మల్కాజగిరి కవుల వేదిక స్థాపించిన 6 నెలల్లోనే ఏడు సమావేశాలు చక్కగా నిర్వహించి అందరి మన్ననలను పొంది కవులకు మంచి ప్రోత్సాహం ఇస్తుందన్నారు. మొదట నంది పురస్కార గ్రహిత డాక్టర్ దీపక్ న్యాతి గారు అతిధులకు కవులకు స్వాగతం పలికారు.విశ్రాంత అటవీశాఖ అధికారి అంబటి లింగ క్రిష్ణారెడ్డి గారు అనర్గళంగా నాటకీయ సంభాషణల్లా చక్కగా ప్రసంగించి అందరి మదులను తట్టారు. విశ్రాంత బ్యాంకు అధికారి గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ సహనిర్వాహకులను, అతిధులను, కవి మిత్రులను తమ అత్మీయ పలుకులతో స్వాగతించి,ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు రాధా కుసుమ మాట్లాడుతూ కాప్రా ప్రాంతంలో సాహిత్య సభలు కవిసమ్మేళనాలు నెలనెలా నిర్వహించటం తనకు చాలా ఆనందంగా ఉన్నదన్నారు.
తర్వాత డాక్టర్ రాధాకుసుమ కవిసమ్మేళనం నిర్వహించారు. కవులు ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, బుక్కపట్నం రమాదేవి, మంత్రిప్రగడ మార్కండేయులు, నామాల రవీంద్రసూరి, మౌనశ్రీ మల్లిక్, దాస్యం సేనాధిపతి, అంబటి లింగ క్రిష్ణారెడ్డి, బిటవరం శ్రీమన్నారాYఅణ, పొన్నాలధనమ్మ, డాక్టర్ దీపక్ న్యాతి, డాక్టర్ రాధాకుసుమ, మునిమడుగు నాగరాజుశాస్త్రి, సుజాత కోకిల, లలితా చండి, మేడిశెట్టి యోగేశ్వరరావు, అవధానం అమృతవల్లి, రామాయణం ప్రసాదరావు, శోభ దేశ పాండె, మోటూరి నారాయణరావు, గొడుగు యాదగిరిరావు, కట్టా శ్యామలాదేవి, కొలచన శ్రీసుధ, కోదాటి అరుణ, డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి, పరిమి వెంకట సత్యమూర్తి, దొంతరబోయిన దైవాధీనం, ఉప్పలపాటి వెంకటరత్నం, పి.నాగేంద్రమ్మ పాల్గొని చక్కని కవితలని చదివి అందరినీ ఆకట్టుకున్నారు.
కవి హనుమకొండ వాసి బిటవరం శ్రీమన్నారాయణ చక్కని నైపుణ్యాన్ని ప్రదర్శించి సాంకేతిక సహకారం అందించారు. ధరణి సంస్థ అధ్యక్షురాలు పొన్నాల ధనమ్మ కవితాత్మక వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
కార్యక్రమం చక్కగా జరిగిందని, అనుకున్న సమయం ప్రకారం నిర్వహించారని, తదుపరి సమావేశంకొరకు ఎదురుచూస్తున్నామని కవులు సంతోషం వ్యక్తపరిచారు.
.....నిర్వాహకులు, కాప్రా మల్కాజగిరి కవుల వేదిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి