చిత్ర స్పందన :- మిట్టపల్లిపరశురాములు మార్చి 09, 2025 • T. VEDANTA SURY నింగియందుననెలరేడు-నిండుగాను వెలిగిపోవుచునుండగ-వెలుగుతోడ చందమామనుచూపించి-చంటివాణ్ణి. ఊరడించెనుతల్లియె-నుత్సహమున. ఉగ్గుపాలనుతినిపించి-నూయలూపి. *. *. *. *. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి