వీక్షణం 151వ అంతర్జాల సమావేశంశనివారం ఉదయం రసవత్తరంగా జరిగినది. మొదట వీక్షణం అధ్యక్షురాలు డాక్టర్ గీతా మాధవి తల్లాప్రగడ రావు, మధు ప్రఖ్యా మరియు కవులకు స్వాగతం పలికారు. 150 సమావేశాల సమీక్షలను పుస్తకంగా తీసుకొని రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. మొదటి సమావేశం 2012న జరిగిందని 150 వ సమావేశం గతనెల 22వ తేదీ జరిగిందన్నారు.
150 సమావేశాల సంచికను డాక్టర్ తల్లాప్రగడ రావు ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించటం సంతోషంగా ఉన్నదన్నారు. మృత్యుంజయుడు మాట్లాడుతూ మొదటి సమావేశం నుండి వీక్షణం సమూహంతో కలసి పనిజేయటం సంతోషంగా ఉన్నదన్నారు. రాజేంద్రప్రసాద్ తర్వాత ప్రసంగిస్తూ వీక్షణం సమవేశాలు చాలా బాగా జరుగుతున్నాయని, భారతీయ కవులు ఈ సమావేశాలలో పాల్గొనటానికి ఉత్సాహం చూపుతున్నారని అన్నారు.
పిమ్మట ప్రఖ్యాత కవి మధు ప్రఖ్యా కవిసమ్మేళనం నిర్వహించారు. రావు తల్లాప్రగడ వినాయకుని కీర్తనతో కవిసమ్మేళనం ప్రారంభీంచారు. డాక్టర్ గీతా మాధవి ఆమె ప్రియురాలు కవితను, భిల్లా శ్రీధరరెడ్డి పచ్చరాళ్ళు కవితను, ముప్పాళ్ళ భవాని నా ఊహలో వసంతం కవితను, మౌనశ్రీ మల్లిక్ కళ్ళజోడు కవితను, టి బాలక్రిష్ణారెడ్డి విశ్వావసు ఉగాది కవితను, మంజుల సరిపల్లి నీతి నీగతి కవితను, పాతూరి అన్నపూర్ణ మనోనేత్రంవిచ్చుకుంటే కవితను, మోటూరి నారాయణ రావు వేమనపద్యం మనజీవన సూత్రం కవితను, డాక్టర్ నవనీత రవీందర్ కన్నీటి విలువ కవితను, రామక్రిష్ణ చంద్రమౌళి షోడా కవితను, వంశీధర్ జ్వలనగానం కవితను, గౌడి సరిత నవరసాల ఉగాది సొబగులు కవితను, ఆది మోపిదేవి పునర్జన్మ ఉంటే బాగుండు కవితను, బుక్కపట్నం రమాదేవి నిన్నటి నేను పై కవితను, అవధానం అమృతవల్లి సంయమన రధంపై శాంతి ఝండా ఎగరేస్తూ కవితను, దేవులపల్లి పద్మజ తెలుగు భాష పద్యాలు, పరాంకుశం క్రిష్ణవేణి పాడాలని ఉన్నది కోకిలనై కవితను, అయ్యల సోమయాజులప్రసాద్ విశ్వావసు నీకు స్వాగతం కవితను, డాక్టర్ ఎం ఎన్ బృందా జీవనరాగం కవితను, భోగెల ఉమామహేశ్వరరావు నవవసంతం కవితను, డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి నవవసంతం పద్యాలును, పరిమి వెంకట సత్యమూర్తి కళ్ళద్దాలు కవితను, డాక్టర్ కోదాటి అరుణ వచ్చేనమ్మా వచ్చేను ఉగాది పండుగ వచ్చేను కవితను, కె శ్యామలాదేవి ఉగాది కవితను, వనజ బలసాని గోవర్ధన గిరిధారి (డ్రగ్స్) కవితను, స్వాతి బోడిగం ఉగాది కవితను, ఆలపాటి గారి అమ్మాయి ఉగాది కవితను, చిట్టాబత్తిన వీర రాఘవులు రైతులపై చిద్రబ్రతుకు కవితను,డాక్టర్ మల్కని విజయలక్ష్మి సూర్యుని కవితను, ఆనం ఆశ్రితారెడ్డి సాహిత్యం వైపు అడుగులు కవితను, మేడిశెట్టి యోగేశ్వరరావు ఆ మూర్ఖుడేవరు కవితను చదివి ప్రేక్షక వీక్షకులను అలరించారు.గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ ఉగాది ఊసులు కవితను వినిపించారు.
చివరిగా అతిధులకు మరియు కవులకు ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని డాక్టర్ గీతా మాధవి ముగించారు.
కవితలన్నీ బాగున్నాయని. కార్యక్రమం ఆద్యంతం అద్భుతంగా సాగిందని, వచ్చేనెల సమావేశం కొరకు ఎదురుచూస్తున్నామని కవులు సంతోషం వ్యక్తంజేసారు.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.వీక్షణం భారతదేశ ప్రతినిధి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి