చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు.

 కాల గగనమ్మున నిండు సెందురుడు
 ఇరువైపులా నిలిచెమబ్బు సేవకులు
  విరులతోనిండిన కొలను పై వంతెన
  ఆనంద ముగ నెగిరె శీతా కోక చిలుక...! 
       *****

కామెంట్‌లు