* అష్టాక్షరీ గీతాలు *:- కోరాడ నరసింహా రావు.
తెలుగు వత్స రాదివి
  ఉగాది సంబ రానివి
     వసంతమున వచ్చేవు
 నూత్నవర్షమా!స్వాగతం! 


షడ్రుచుల మిశ్రమమే
 జీవిత మని తెలిపే
  మాతెలుగువత్సరాది
  నూత్నవర్షమా!స్వాగతం!
        ******
కామెంట్‌లు