శ్లోకం;
కామం,క్రోధం,లోభం,మోహం
త్యక్త్వా ఆత్మానం భావయ కో అహం
ఆత్మజ్ఞాన విహీనమూఢా:
తే పచ్యంతే నరకనిగూఢాః !!
భావం:
కామమును,క్రోధమును,లోభమును,మోహమును, విడిచినచో అనగా మనసు నందలి వికారములను త్యజించినచో జీవుడు "సోహం" భావం ద్వారా అనగా ఆ పరమాత్మయే నేను,అను నిశ్చయము ద్వారా తన ఆత్మను చూడగలుగుచున్నాడు.అట్టి ఆత్మజ్ఞానము లేనివారు అజ్ఞానులు నరకమున బడి నానా బాధలను పొందుదురు. ఈ శ్లోకమును భారతీయాచార్యులు వారు చెప్పిరి. ********
మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి