శ్లోకం:
గురు చరణాంబుజ నిర్భర భక్తికి
సంసారాదచిరాద్భవ ముక్తః !
సేంద్రియ మానస నియమా దేవ
ద్రక్ష్యపి నిజం హృదయస్థం దేవం !!
భావం: గురువు యొక్క పాదపద్మములందు, మనస్సును నెలకొల్పి గురుభక్తి కలవాడై సంసార బంధనము నుండి శీఘ్రముగా విముక్తడవు కమ్ము. ఇంద్రియములను,మనసును, నిగ్రహించుట చేత మాత్రమే నీ హృదయ మందున్న ఆత్మ రూప, పరమేశ్వరుని, దేవదేవుని, చూడగలవు. ఈ శ్లోకమును శ్రీ శంకరాచార్యులు వారు చెప్పిరి.
********
మోహ ముద్గరం: - కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి