చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం

  మత్తకోకిల పద్యం

పంజరంబున చిక్కినంతను ప్రజ్ఞలందున సాగుతూ
బెంజు కారును మర్చిపోయిన పిల్చినంతను చూసియూ
రంజుగున్నది పిట్ట పిల్లల రాకపోకల స్వేచ్చయే
గింజుకున్నను వీడకుండెను గీతగీసిన జీవితమ్


కామెంట్‌లు