1)ఈ మనసుకు బాధంటే అలుసై పోయింది
మరుపంటే అలవాటు కాలేదు
చిన్న చిన్న సంతోషాలనెందుకు హృదయం కోరుకుంటున్నది.
2)మానవత్వాన్ని కోల్పోవడమే అసలైన దైన్యం
మనిషిని మరిచిపోవడమే.
నిజమైన మరణం.
3)కాలానికి సంకెళ్ళు వేయాలని చూడకు
విధి వికటించిందని నిందిస్తూ
ఉండకు
జడవని అడుగులేస్తూ కదిలితే
నిలబడతావు చూడు.
మరుపంటే అలవాటు కాలేదు
చిన్న చిన్న సంతోషాలనెందుకు హృదయం కోరుకుంటున్నది.
2)మానవత్వాన్ని కోల్పోవడమే అసలైన దైన్యం
మనిషిని మరిచిపోవడమే.
నిజమైన మరణం.
3)కాలానికి సంకెళ్ళు వేయాలని చూడకు
విధి వికటించిందని నిందిస్తూ
ఉండకు
జడవని అడుగులేస్తూ కదిలితే
నిలబడతావు చూడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి