ఒక్క చిత్తరువు లోనెన్ని చిత్రములో,
చిత్ర కారుని ప్రతిభ చెప్ప నలవికాదు!
చూడగానది యొక్క ఐ రావతమెగాదు...
ఆ ఒక్క దానిలో నెన్నొ కలవు...
కుక్క, పిల్లి, ఎలుక పరస్పర వైరి ప్రాణులు మూడు నొకచోటనే కాగ,
అశ్వమును అమరినది ఆ పైన జూడగా...
తోక యందొక పక్షి తొండ మందొక పక్షి...
చూడ గలిగిన తొండ ముననూ తాత యొక
డు గలడు...
చిత్ర కారుని ప్రతిభ మెచ్చుకో దగ్గది...!!
లలిత కళలను మనము ప్రోత్స హించ వలయు...!!
*******
చిత్ర కారుని ప్రతిభ: -కోరాడ నరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి