చిత్ర స్పందన : -. కోరాడ నరసింహా రావు

 అల్లంత దూరాన గిరులు, తరువు తోడ విరులు నెల కొన్న కొలనది...! 
 ఆనందమున విహరించు హంస లవిగో... 
 ఆలముకున్న గగన నీ లిమయు అందమే, 
  ప్రకృతి కాంత సింగారము చూడ ముచ్చటె కాద..!! 
    ******

కామెంట్‌లు