హైదరాబాదు,హయత్ నగర్, వినాయక నగర్ కాలనీ సంక్షేమ సంఘం, వయోవృద్ధుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో.. ప్రభుత్వ విశ్రాంత అకౌంట్స్ ఆఫీసర్ పి. జగన్ మోహన్ రావు పర్యవేక్షణలో సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వము, ఆ యావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ మరియు హియరింగ్ డిసీబిలిటీస్ సికింద్రాబాద్ ప్రాంతీయ కార్యాలయం వారు, భారతీయ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ వినాయక నగర్ కమ్యూనిటీ హాలులో సోమవారం రోజుఉచిత వినికిడి సమస్యలు, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి,సంబంధిత అనారోగ్య సమస్యలకు ఉచిత పరీక్ష, వైద్య సేవలందించారు.
ఈనాటి ఉచిత వైద్య పరీక్షా శిబిరం సమన్వయకర్తగా శ్రీమతి డాక్టర్ శ్రీదేవి వ్యవహరించారు.సమస్త నిర్వహిస్తున్న కార్యక్రమాలను విస్తృతంగా వివరిస్తూ, ఇలాంటి అరుదైన అవకాశాలను బడుగు వర్గాల వారు సద్వినియోగపర్చుకోవాల్సిందిగా కోరారు.
సంక్షేమ సంఘ అధ్యక్షులు కళ్లెం శంకర్ రెడ్డి మాట్లాడుతూ మనది ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ వైఫల్యాలు ఉన్న వ్యక్తులు సమాజంలో ఇతరులతో సమానంగా చూడబడటం తక్కువ వైఫల్యాలు ఉన్న వ్యక్తులకు సమాన అవకాశాలు కూడా తక్కువ. దీనికి రాజకీయ సామాజిక కారణాలు కావచ్చు వికలాంగుల వ్యక్తులు వెనుకబడి ఉండకుండా చూసుకోవడానికి ప్రభుత్వపరంగా ఎన్ని అవకాశాలు కల్పించినా, సమాజ పరంగా వారి సాధికారతను వయస్సుతో సంబంధం లేకుండా ప్రోత్సహించడంలో మన మానవత్వ బాధ్యతను మనం నిర్వర్తిద్దా మన్నారు.
ఎస్. వి. ఎస్.సీతారామ శర్మ. మానవజాతి ప్రయోజనాల కోసం సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వ సంస్థలైన పోలీసు,కాలుష్య నియంత్రణ అధికారుల మరియు మున్సిపల్ అధికారుల వంటి లైన్ విభాగాల మధ్య సమన్వయంతో మన జీవన విధానం ఆలోచనలో కొంత మార్పులు, అవరోధాలను అధిగమించడం అటువంటి ప్రభావ రుగ్మతుల కారకాలు కాకుండా చేయవచ్చుననే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
కార్యక్రమానికి రావుల వెంకటరెడ్డి స్వాగతం పలుకుగా, హయాత్ నగర్ ఆసరా కమిటీ సర్కిల్ 3 వైస్ ప్రెసిడెంట్ పాటి యాదవ రెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ కవి ఆధ్యాత్మిక సాహితీవేత్త, "కావ్యసుధ" కు అలీ యావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్, హియరింగ్ డిసెబిలిటీస్ ఉపన్యాసకురాలు డాక్టర్ కె. శ్రీదేవి ఉచిత వినికిడి పరికరాన్ని బహుకరించారు. కవి స్పందిస్తూ మనిషికి నయనమే ప్రధానం కాదు శ్రవణం కూడా ప్రధానమని కళ్ళు కనిపించడమే కాదు చెవులు కూడా వినిపించాలని నేత్రానందం శ్రవణానందం మనిషికి అవసరమన్నాడు.
అసిస్టెంట్ డైరెక్టర్ బి.కె. శ్రీనివాసరావు, శ్రీమతి సునీత, నరేష్, స్రవంతి, లాలస, కరోలినా, సల్మాన్ ఉచిత పరీక్ష వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
వయోవృద్ధుల సంఘ సభ్యులు రావుల వెంకటరెడ్డి, ఉప్పు రాజారావు, పి.సత్తయ్య, డాక్టర్ లక్ష్మీనారాయణ, కె.రాజశేఖర్ రావు, కృష్ణ గౌడ్, నంజుటి యాదయ్య గౌడ్,పి. సుధాకర్,టి విష్ణుమూర్తి,ప్రభృతుల సహకారముతో నాలుగు గంటల పాటు విజయవంతంగా జరిగిన ఈ శిబిరంలో వంద మందికి పైగా పాల్గొని ఉచిత సేవలను పొందారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి