ఇటీవల జరిగిన జవహర్ నవోదయ పరీక్షలో తమ పాఠశాల ఐదవతరగతి విద్యార్ధిణి బంటు త్రివేణి ఎంపికైనట్లు బమ్మిడి ఎంపి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయని ముత్యాల రమాభాయి తెలిపారు. త్రివేణి వెన్నెలవలస నవోదయ విద్యాలయంలో అభ్యసించుటకు అర్హత సాధించి, తమకెంతో గర్వకారణంగా నిలిచిందని పాఠశాల ఉపాధ్యాయులు పి.దినేష్ అన్నారు. త్రివేణికి శుభాకాంక్షలు తెలుపుతూ మండలవిధ్యాశాఖాధికారులు చందక గోవింద, నిమ్మల శ్రీనివాసరావు, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ మండల రమేష్, బమ్మిడి గ్రామస్థులు తమ హర్షం వ్యక్తం చేసారు.
నవోదయకు త్రివేణి ఎంపిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి