శ్లోకం; సుర మందిర తరు మూల నివాసః
శయ్యా భూతల మజినం వాసః !
సర్వ పరిగ్రహ భోగ త్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః !!
భావం: దేవాలయ ప్రాంగణమున గల చెట్టు కింద నివాసము చేయును. భూమిని శయ్యగా ఉపయోగించుకొనుచు జింక చర్మమును వస్త్రముగా ధరించుచు సర్వవస్తు.పరిగ్రహణమును త్యజించి భోగములను వదిలి వైచి వైరాగ్యమును అవలంబించి
భగవంతుని ధ్యానించు చుండ ఎవనికి సుఖము కలుగకుండును.
*****
మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి