పుస్తకాల విశేషాలు సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ
 చైనావాడైన కన్ఫూషియస్ ప్రసిద్ధ తత్వవేత్త దార్శనికుడు.ఆయన తన శిష్యులకు చేసిన ఉపదేశాలు సంభాషణలు అన్నీ" ది అనలెక్ట్స్ ఆఫ్ కన్ఫూషియస్" అనే గ్రంథం వెలువడింది.కవితలు కథలు ప్రాచీన జానపద కథలు ఆసంకలనంలో ఉన్నాయి.మనిషి తనకుతానే మంచిమార్గంలో నడుచుకునేలా ప్రభోదం చేసుకోవాలి.సమాజహితంకోసం పాటుపడాలి అని చెప్పిన ఆయన క్రీ.పూ.479లో మరణించాడు.శిష్యులంతా ఆయన బోధనలను క్రోడీకరించి భావి తరాల అందించారు.
ఇకప్రాచీన గ్రీస్ లో పుట్టిన ప్లాట్ గురువు సోక్రటీస్.తొలి యూనివర్శిటీ" ది ఎకాడమీ" నెలకొల్పాడు. డైలాగ్స్ అని తన బోధనలు రాశాడు."ది రిపబ్లిక్  దిడెత్ ఆఫ్ సోక్రటీస్" ప్రసిద్ధ గ్రంథాలు.ప్రభుత్వం అనేది ఎలా ఉండాలో వివరించాడు.పాలిటిక్స్ సబ్జక్ట్ లో ఆ యన రాసిన విషయాలు ఉంటాయి

.ప్రపంచ తీరుతెన్నుల మార్చాయి ఆయన పుస్తకాలు.రాజకీయ చైతన్యంకి పునాదులేశాయి🌹
కామెంట్‌లు