తనగల లో విద్యార్థుల స్వయం పాలనా దినోత్సవం



 గద్వాల జిల్లా తనగల జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో బుధవారం స్వయం పాలనా దినోత్సవం ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఇందులో  పదవ తరగతి బాల బాలికలు పాల్గొని విధులు నిర్వర్తించి ఉపాధ్యాయులను ఆకట్టుకున్నారు. వారికి సాయంకాలం బహుమతి ప్రధానం చేశారు . 
కామెంట్‌లు