శ్లోకం;
త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః !
భవ సమచిత్తః సర్వత్ర త్వం
వాంఛస్య చిరాద్యధి విష్ణుత్వమ్ !!
భావం:నీ యందు, నా యందు, అంతట ను ఓకే భగవంతుడు వ్యాపించి ఉన్నాడు.అయినను నా పట్ల అసహనము కలిగి వ్యర్థముగా నన్ను కోపగించుచున్నావు. నీవు దైవత్వము శీఘ్రముగా కోరెదవని సర్వత్ర సమ బుద్ధి (సర్వం విష్ణుమయం అనుభావము) కలవాడవు కమ్ము. ఈ శ్లోకమును మేధా తిధి ఆచార్యులవారు చెప్పిరి.
********
మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి