నకిరేకల్ పట్టణంలోని సంతోష్ నగర్ లో " సంతోష్ నగర్ - మన ఫ్రెండ్స్" కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం "విశ్వావసు" నామ తెలుగు సంవత్సర పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని శ్రీ స్వయంభు కాళికా మాత దేవాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 4 వ వార్డు కౌన్సిలర్ గాజుల సుకన్య శ్రీనివాస్ గారు మరియు కమిటీ అధ్యక్షుడు కొండ శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి బడేటి రవి, కోశాధికారి కుక్కడపు శ్రీనివాసు, గౌరవ సలహాదారు అక్కెనపల్లి వీరస్వామి,ఉపాధ్యక్షులు అయినాల రామచంద్రయ్య, పొడిచేటి శంకర్,కొంగల లింగయ్య,కోక యాదగిరి ,శీలం నాగరాజు, ఆకుల వేంకటేశ్వర్లు, కందిమల్ల శేఖర్ రెడ్డి,గంధం సుధాకర్, పోతుల వేంకటేశ్వర్లు,రావుల వీరయ్య,గంధం చందు, ఉప్పు మారుతి, ఉప్పు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు
ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణం వేడుకలు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి