చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం యాదవ్

 ఆటవెలది పద్యం

మక్క జోన్న గటుక వక్కల తోక్కుతో
చల్ల పోసి తాగి మెల్లగాను
మిరపకాయ కాల్చి కరకర నమిలినా
కిక్కునిచ్చు గటుక కేవ్వు కేక

కామెంట్‌లు