అమ్మ మనసు భవ్యముఆమె మాట దివ్యముఅలకిస్తే గనుకబ్రతుకు అగును నవ్యముఅమ్మ ఇంట దీపముఅసమానము త్యాగముఆమె లేక కుటుంబముఅవుతుందోయ్! శూన్యముదేవత ప్రతిరూపముఅమ్మ ప్రేమ శిఖరముమనసు కష్టబెడితేదీవెనలిక దూరమువెన్నముద్ద హృదయముచూడంగా హృద్యముఅమ్మ ఉన్న స్థలమే!తలపించును స్వర్గము
ప్రేమమూర్తి అమ్మ:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి