చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు.

 స్వామిభక్తి తత్పరతయు 
సేవ, ప్రేమల లోన సాటి ఎ వ్వరయ్య హనుమ నీకు !
  అతులిత బలధామ అంజనీ సుత నీకు 
వందనము లివె, గైకొనుము  వాయు పుత్ర !! 
    *******

కామెంట్‌లు