జాబిలమ్మ!!!:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
లోకాలను ఏలే
అమ్మ ఆమె-జాబిలమ్మ 
ఆమె!!

ఆమె చుట్టూ తిరిగే 
భూమికి అమ్మ ఆమె 
జాబిలమ్మ ఆమె!!

గాలిలో ఎగిరే పక్షి 
ఆమే
లోకాలను ఏలే 
అమ్మ ఆమె 
జాబిలమ్మ ఆమె!!!

నీటిలో ఈదే
చేప ఆమె 
జాబిలమ్మ ఆమె!!

ముల్లోకాలను ఏలే
అమ్మ ఆమె 
జాబిలమ్మ ఆమె!!!!
=========================

(అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. 


కామెంట్‌లు