తరగ నిధి: ---శ్రీ కె .రత్నం- హన్మ కొం డ

 రా యలవా రి రా జసౌ ధా లు ,
మట్టిలో మరు గైపో యాయి !
రత్నా లరా సు లు -అం తరింపో యాయి ... !
విలు వైన వజ్రా లన్నీ
పరు లపా లైపో యా!
కర్పూ ర తైల వా సనలు
గాలి లో కలిసి పోయా య!
పట్టు తప్పని పదసలు ,
పం డితు ల పదసం పద
తా ళపత్రా లమీ ద
ఘం టా ల రా తతో
తరగ ని నిధిగా -
నిలిచి పో యాయి ... !!
***
కామెంట్‌లు