నీ ట న బుట్టిన ప్రాణి
నీ రు లేక మన గలదా?
జీవు లన్నిటికి నీరేఆధారం
నీరు కేవల దప్పిక దీర్చు టకేనా...
నీరు లేనిదే పంట లెక్కడ?!
తిండి లేని బ్రతుకు లెక్కడ!?
అందులోనూ మనిషికి అన్ని అవసరాలకూ నీరే ఆధారం కాదా...?
నీ రు లేని క్షణ మైనా...
ఈ మనిషి జీవనము దు ర్భరమే...!!
జీ వ నదులకు పుట్టినిల్ల యిన ఈ భారతా వనిలో
నీటికి కొదవా...!?
ప్రపంచంలో ఎక్కడా లేని
సమ సీతోష్ణ స్థితులు గల
మన భరతభూమికి వర్ష ములకు లోటా...?!
మేధావులమనుకుంటున్న మనము మూర్ఖులమై...
పంచ భూతములను కా లుష్యపుకోరల కందించి,
నీటి ఎద్దడికి కారకులమై,
మన బ్రతుకులనుమనమే తగలబెట్టు కుంటున్నాము!!
అపరిమిత సుఖాలను అదుపు చేసుకుంటే...
చెట్లను నరకుట మాని
మొక్కలను విరివిగనాటి తే...
మోటారు వాహనములు, ఫేక్టరీలను తగ్గించి...
Ac లు, ఫ్రిజ్జుల వినియోగమును అదుపు చేసు కుంటే...
ఈ అతివృష్ఠి ,అనావృష్టు లెందు కోస్తాయి...!? ?!
మేలుకో మనిషి మేలుకో
నీ టి చుక్క కోసం...
పడ రాని పాట్లను తప్పిం చుకో...
నీ జీ వి తా న్ని సుఖము ఆనంద మయం చేసుకో!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి