ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అంతర్జాతీయ హిందూ శక్తి సేనా మహామంత్రి గా డాక్టర్ - యు వి రత్నం గారిని నియమిస్తూ జాతీయ అధ్యక్షులు మనోజ్ కుమార్ శుక్లా గారు న్యూ ఢిల్లీలోని జాతీయ కార్యాలయం అధికారికంగా నియామక పత్రాన్ని విడుదల చేశారు.
వారికి ఈ అవకాశం కల్పించిన అంతర్జాతీయ హిందూ శక్తి సేన జాతీయ ఉపాధ్యక్షులు మరియు దక్షిణ భారత ఇంచార్జ్ మద్దిశెట్టి సామేలు గారికి ధన్యవాదాలు తెలిపారు.ధనాశి ఉషారాణి ప్రముఖ రచయిత్రి అభినందనలు తెలియజేసారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి