సర్వేశ్వరా.....మాలోని కాఠిన్యాన్ని...క్రో ధా వేసాలను...ఈర్ష్యా సూయలను...మద,మాశ్చర్యాలను...వంచన , ద్రోహాలను...సమస్తపాపపంకిలాలనూ తొలగించుతండ్రి....!దేవా... నీ లోని దయ జాలి,ప్రేమ, కరుణ, సేవ,
మా ఈ బ్రతుకులకు నీ దివ్యామృతౌషధాన్ని ప్రసా దించుము స్వామీ.।మాకు స్వస్తత చే కూర్చ వయా...!!నీవు తప్ప మాకు దిక్కి0 కెవరయా స్వామి...!?అన్యదా శరణం నాస్తిత్యమవ శరణం మమాతస్మాత్ కారుణ్య భావేనరక్ష రక్ష మహేశ్వర ....పరమ పురుష, పురుషోత్తమ వాసుదేవ నమోన్నమః
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి