వెదకినా కానరాలే:- కోరాడనరసింహారావు మార్చి 20, 2025 • T. VEDANTA SURY చాన్నాలు..., మాయమాయె పిచ్చుక ! అచ్చెరువుగ ప్రత్యక్ష0... ఒక్క మారు గుంపుగా !! ఉల్లి పిచ్చుకలు.... ఊర పిచ్చుకలు... బుల్లి పిచ్చుకలు... బుజ్జి పిచ్చుకలు... ముదమును గూర్చి ముచ్చట గొలిపే పిచ్చుక లన్నీ ... ఒక్క సారిగా కన్నుల పండుగ చేయగ వచ్చెను👏👏👏👏👏👏 కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి