అన్యాయాన్ని ప్రశ్నించి ఎదిరించేంతవరకు
నీవు నిలవాలి కలకాలం
పేదరికం తరగనంతవరకు
నిత్యవసర దరలు తగ్గనంతవరకు
అబద్దాలు మాట్లాడడం ఆగనంతవరకు
అవినీతి అక్రమాలు అగే వరకు
దోపిడీ అణిచివేతలాపనంతవరకు
పేద మధ్యతరగతిని దోచి ధనం
కార్పొరేట్లకు కట్టబెట్టినంతవరకు
అలుపెరగని కష్టజీవి కష్టాలు
కతం అయ్యేవరకు
కులం మతం పేరుతో చేసే
రాజకీయాలాపనంతవరకు
సామాజిక రాజకీయ ఆర్థిక అసమానతలు అంతంకానంతవరకు
ప్రశ్నించే గొంతుకలను కడ తేర్చే
సంప్రదాయం చావనంతవరకు
అన్యాయపు తీర్పులు చెప్పిన వారికి అ
నీవు నిలవాలి కలకాలం
పేదరికం తరగనంతవరకు
నిత్యవసర దరలు తగ్గనంతవరకు
అబద్దాలు మాట్లాడడం ఆగనంతవరకు
అవినీతి అక్రమాలు అగే వరకు
దోపిడీ అణిచివేతలాపనంతవరకు
పేద మధ్యతరగతిని దోచి ధనం
కార్పొరేట్లకు కట్టబెట్టినంతవరకు
అలుపెరగని కష్టజీవి కష్టాలు
కతం అయ్యేవరకు
కులం మతం పేరుతో చేసే
రాజకీయాలాపనంతవరకు
సామాజిక రాజకీయ ఆర్థిక అసమానతలు అంతంకానంతవరకు
ప్రశ్నించే గొంతుకలను కడ తేర్చే
సంప్రదాయం చావనంతవరకు
అన్యాయపు తీర్పులు చెప్పిన వారికి అ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి