చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం యాదవ్

 ఆటవెలది పద్యం

నిలువ నీడలేక నీటి బొట్టు కొరకు
పల్లె చేరినాయి పక్షులన్ని
నల్ల వద్ద జేరి నాలాను తిప్పుతూ
దూప తీర్చుకుంటు తోడు నిలిచె

కామెంట్‌లు