హితులు స్నేహితులు
బంధువులు ఆత్మబంధువులు
తోబుట్టువులు తోటి వారు
ఆలుమగలు ప్రేమికులు
వీరందరి కన్నా
ధనవంతులు గుణవంతులు
త్యాగదనులు
తల్లిదండ్రులు!!!!?
స్నేహం మోహం
ప్రేమ
మమత క్షమత
అనురాగం ఆత్మీయత
ఆనందం అనుబంధం
ఆకర్షణ అందం
వీటన్నిటి కన్నా గొప్పది
త్యాగం!!!
****** ** ****
నిందలు!!?
నిందలు
అమ్మబడువు
ఉచితంగా లభిస్తాయి!!?
పొగడ్తలు
అమ్మబడును
ఉచితంగా లభించవు!!!
పొగడ్తలు
పొగడ పూల లాంటివి
పూజకు పనికొస్తాయి!!!?
నిందలు
నిద్ర గన్నేరు లాంటివి
పూజకు పనికిరావు!!!?
పొగడ్తలు మీగడ లాంటివి!!!
నిందలు విషం లాంటివి!!!!?
""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
డా ప్రతాప్ కౌటిళ్యా సునీతా ప్రతాప్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి