హైదరాబాద్ రవీంద్రభారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉదయం 9:00 నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్విరామంగా సాగిన విమల సాహితీ సమితి వ్యవస్థాపకులుడాక్టర్ జల్దీ విద్యాధర్, ఐఆర్ఎస్ ఆధ్వర్యంలో...'కళారత్న' డాక్టర్.బిక్కికృష్ణ అధ్యక్షతన... శ్రీమతి తురుమెళ్ళ కళ్యాణి రచించిన" కలం నా గళం" కావ్య ఆవిష్కరణ సభ జరిగింది
ఎమ్మెల్సీ , ప్రముఖ వాగ్గేయకారుడుగోరేటి వెంకన్న కావ్యాన్ని ఆవిష్కరించారు. ఒంగోలు వాస్తవ్యులు ప్రముఖ కవి డాక్టర్ బీరం సుందర్రావు అద్భుతంగా కావ్య సమీక్ష చేశారు
ఈ సందర్భంగా డా.ఉషారాణి.ఝాన్సీ ముడుంబై సమన్వయకర్తలుగా నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆధ్యాత్మిక సాహితీవేత్త, ప్రముఖ కవి, విశ్రాంత జర్నలిస్ట్, "కావ్యసుధ " " ఒక ప్రశ్న? " అనే కవితను పునరుక్తి లేకుండా చదివి వినిపించారు.
తదనంతరం...ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న,డా బిక్కి కృష్ణ,డా.జల్దీ విద్యాధర్...
కావ్య రచయిత్రి శ్రీమతి కళ్యాణి,శాలువా,మెమెంటో తో ఘనంగా సన్మానించారు.
ఈ సభలో శ్రీ భగీరథ, శ్రీమతి మంజుల సూర్య, ప్రముఖ కవన, రచయిత్రి, శ్రీమతి
శైలజా మిత్ర...తదితర సాహితీ మూర్తులు ప్రసంగించారు రచయిత్రి శ్రీమతి కళ్యాణి పై ప్రశంసల వర్షం కురిపించారు.
" కలం నా గళం " కవయిత్రి శ్రీమతి తురుమెళ్ళ కళ్యాణి తన కావ్య రచన గూర్చి క్లుప్తంగా స్పందించారు.
దాదాపుగా 75 మంది కవులు, కవయిత్రులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
సందర్భంగా తమ కవిత్వం వినిపించగా అందరినీ శాలువా, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. కవి సమ్మేళనం రస రమ్యంగా సాగింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి