చిత్ర స్పందన :-...కోరాడ నరసింహా రావు!

 ప్రా ణా ల కు తెగించి... 
 పరిసోధనలు చేయుటకై.. 
 ఇలా తలమును వీడి... 
   అంత రిక్ష ముననే... 
  ఇంత వరకు ... 
   చిక్కుకొనిన మనవారికి
    పుష్ప గుచ్చముతో ... 
స్వాగతించు చుంటిరహో
ఈ పృథ్వి వాసులు...! 
  ******

కామెంట్‌లు