చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు.

 దక్షిణ గిరి నుండి జాలు వారు జల ధారలు
   నిర్మల తటాకము, విరిసిన సుమములు 
    సీతా కోక చిలుకయు సాదరమున స్వాగతించ
   తూరుపు కొండ మాటు నుండి కర్మ సాక్షి బయల్వె డలు చుండె నహో...! 
      *****

కామెంట్‌లు