మన స్థితి కాదు మన గతిని నిర్ణయించేది...మన మతి...!"యద్భావం తద్భవతి"అందుకే మన ఆశలు,ఆశ యాలు ఉన్నతంగానే... ఉండాలి !!ఆశ పడాలి....!ఆ ఆశయే ... మనకు స్వాస యై బ్రతికించి, ముందుకు నడిపిస్తుంది !మనం బాగా ఆలోచించి దే న్నయినా ఆసించాలి...ఇంక ఆ ఆ సించినదాని సాధనే మన ఆశయం కావాలి...!అదే మన లక్ష్యము, ధ్యేయముగా శ్రమించాలిసాధిస్తాము....ఖచ్చితముగా సాధించే తీరుతాము...!కృషి వుంటే మనిషి సాధించలేనిది యేముందీ లోకములో...!!జయీ భవ...విజయీ భవ*****
మన మతి...! :- కోరాడ నరసింహా రావు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి