మోహ ముద్గరం:- కొప్పరపు తాయారు
 

శ్లోకం; 
పునరపి జననం పునరపి మరణం 
 పునరపి జననీ  జఠరే శయనం!
 ఇహ సంసారే బహు దుస్తారే
కృపయా పారే పాహి మురారే !!

  
భావం: మరల మరల పుట్టుట, మరల మరల చచ్చుట, మరల మరల తల్లి గర్భమునందు
 పరుండుట.... మొదలైన బాధలతో కూడిన ఈ అపార దుస్తర సంసార సముద్రం  నుండి ఓ పరమాత్మా! దయతో రక్షింపుము! ఈ శ్లోకమును నిత్య నాదాచార్యులు వారు చెప్పిరి .
            ********

కామెంట్‌లు