శ్రద్ధగా చదవాలనివృద్ధిలోకి రావాలనికన్నతల్లి స్వప్నముపిల్లలు ఎదగాలనిహద్దులోన ఉండాలనిబుద్ధిగా బ్రతకాలనితల్లిదండ్రుల ఆశలువారి గుండె బాలలుగొప్పగా చూడాలనిమెప్పును పొందాలనిఅమ్మానాన్నల కలలుపెద్దల మాట వినాలనిభవిత బాగుండాలనిదేశభక్తి పెరగాలనిజన్మ దాతల కోరికదేశకీర్తి చాటాలనిఊరు పేరు నిలపాలనియేరులాగ సాగాలనికోరుతారు మదిలోనతీరు చక్కబడాలని
కన్నవారి కలలు;- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి