సంతోషమ్....!ఎలా వస్తుందీ సంతో షమ్...?ఎక్కడ దొరుకు తుంది సంతో షమ్...!?సుఖం తో ముడి పడి వున్న ఈ సంతోషాన్ని...వేరుగా ఎక్కడో వెతకటం వెర్రితనం కదూ...!శారీరక, మానసిక సుఖా లలో...రెంటికీ స్పందించేది మనసేగా...!ఆ సుఖము వలన ఆనం దం...ఆ ఆనందంతో అప్పటికి తృప్తి...ఆ తృప్తి తోనే సంతోషమ్ ...!అంటే... నిజమైన ఆనం దానికి తృప్తే మూలం...!!అందుకే...."పొందిన దానితో తృప్తి పడితే భాగ్య సాలివినువ్వేఅందని దానికి ఆశ పడితే నీ బ్రతుకు నవ్వే "అంటాడు కోరాడ...!అందనిదానికి ఆశ పడితే నవ్వే కాదు...,ఆ జీవితమే అంతులేని అ శా0తితో...నరకమే అయిపోతుంది!నిత్య సంతోష0తో జీ వి తాన్ని స్వర్గముచేసుకున్నాపేరాశలకు లోనై, ఆ అత్యాశతో నరకం చేసుకు న్నా అది మన చేతుల్లోనేమన చేతల్లోనే...!సంతొషమేసగముబలముఆనందమే ఐశ్వర్యముఇవే... నిజమైన సు ఖా న్నిచ్చేవి...!!******
..సంతోషమ్....! : - కోరాడ నరసింహా రావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి