మంచానికి కప్పిన దుప్పట్టి-
పరుపు ,
పలకరిస్తున్నయ్
నాపై వున్న దుమ్ము
దులపమని........!
తలగడ గలేబీ మీద పడ్డముద్రలు -
విషాధ చిన్నాలుగా
చూడమంటున్నాయి!
తడి చేసి -
తుడిచేయమంటున్నాయి!
కలగా గడిచిపోయిన కాలాన్ని -
కనుమరుగు చేసి కోమంటున్నాయ్!!
***
పరుపు ,
పలకరిస్తున్నయ్
నాపై వున్న దుమ్ము
దులపమని........!
తలగడ గలేబీ మీద పడ్డముద్రలు -
విషాధ చిన్నాలుగా
చూడమంటున్నాయి!
తడి చేసి -
తుడిచేయమంటున్నాయి!
కలగా గడిచిపోయిన కాలాన్ని -
కనుమరుగు చేసి కోమంటున్నాయ్!!
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి