మోహ ముద్గరం;- కొప్పరపు తాయారు.

  శ్లోకం; యోగరతోవా భోగరతోవా
           సంజ్గరతో వా  సజ్గవిహీనః !
          యస్య  బ్రహ్మణి రమతే  చిత్తం
          నందతి.నందతి,నందత్యేవ !!

భావం: ఎవరి యొక్క చిత్తము పరబ్రహ్మము (ఆత్మ) నందు నిలకడ కలిగి ఉండును అట్టివాడు 
యోగ యుక్తుడుగా ఉండి నను, భోగయుక్తుడుగా ఉండి నను, సంగయుక్తుడుగా ఉండినను, సంగ రహితునిగా ఉండినను, ఆనందమునే ముమ్మాటికి పొందుచుండును. ఈ శ్లోకమును ఆనంద గిరి ఆచార్యులవారు చెప్పారు. 
               ******

కామెంట్‌లు