కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తూ, వర్క్ ఎడ్జిస్ట్ మెంట్ పై పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాలలో పనిచేస్తున్న కుదమ తిరుమలరావు ఉగాది సన్మానం పొందారు. కొత్తూరు మండల కేంద్రంలో గల సీతారామ మందిరం ప్రాంగణంలో నిర్వహించిన ఉగాది ఉత్సవ కమిటీ వేడుకల వేదికపై తిరుమలరావును ఘనంగా సన్మానించారు. వైస్ ఎంపిపి లోతుగడ్డ తులసీ వర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జరిగిన ఉగాది కవి సమ్మేళనంలో తిరుమలరావు స్వీయగీతాన్ని ఆలపించి, సన్మానం పొందారు. మండల పరిషత్ ఉపాధ్యక్షులు లోతుగడ్డ తులసీ వర ప్రసాదరావు, మండల విద్యాశాఖాధికారి నిమ్మల శ్రీనివాసరావు, సీతంపేట ఐటిడిఎ ఎఎంఓ పొట్నూరు కోటిబాబు, స్థానిక ప్రజానాయకులు లోతుగడ్డ లక్ష్మీనారాయణ తాతబాబు, కె.శాంతారాం, బూరాడ గణేష్, అప్పలనాయుడు, దిలీప్ పట్నాయక్, బ్రహ్మానందాచారి, తదితరులు తిరుమలరావు కవితా గానాన్ని అభినందిస్తూ సన్మానించారు.
తిరుమలరావుకు ఉగాది సన్మానం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి